దక్షిణ భారత రోగులపై పరిశోధన చేయడం వేరే. అమెరికా లేదా యూరప్ పరిశోధన ఫలితాలు మన రోగులకు అన్నీ వర్తించవు. వయసు, పోషణ, జన్యు కారకాలు అన్నీ తేడాగా ఉంటాయి. అందుకే డా. కిరణ్‌మయి తన పరిశోధనలో దక్షిణ భారత రోగులనే అధ్యయనం చేశారు.
Research on South Indian patients matters. Results from Mayo Clinic don't always apply here. Age at diagnosis, tumour biology, nutritional status and genetic factors differ. Dr. Kiranmayee's research specifically studies South Indian patients.